చైతూ పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్.! 29 d ago
యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న తండేల్ మూవీ నుండి అప్డేట్ వచ్చింది. నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా తండేల్ మూవీ నుండి పోస్టర్ రిలీజ్ చేసారు. పోస్టర్ లో నాగ చైతన్య సీరియస్ గా ఉండడం చూసి ఈ సీన్ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించి అయ్యి ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన తండేల్ మూవీ 2025 ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.